← Back to news

కొత్త ఓటరు కార్డు కోసం స్పెషల్ క్యాంపులు

By Sharmila· 1h ago· Thehindu
కొత్త ఓటరు కార్డు కోసం స్పెషల్ క్యాంపులు

TG: తెలంగాణలో ఓటర్ల జాబితాలో కొత్త పేర్ల నమోదు, తప్పుల సవరణ కోసం ఎలక్షన్ కమిషన్ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (BLOలు) అందుబాటులో ఉంటారు. 18 ఏళ్లు నిండిన యువత, అర్హులైన పౌరులు ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటరు లిస్ట్‌లొ నేమ్, అడ్రస్ వంటి డీటైల్స్ తప్పులు ఉన్నవారు కూడా సరిచేసుకునే అవకాశం ఉంది.

More in TG