← Back to news

మహిళా కార్మికులకు నో పర్మనెంట్ జాబ్స్

By Madhu· 1h ago· మేడ్చల్–మల్కాజ్‌గిరి
మహిళా కార్మికులకు నో పర్మనెంట్ జాబ్స్

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లి పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామాల మహిళలు కర్కపట్ల ఫార్మా కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు. కానీ తమను పర్మనెంట్ చేయకుండా క్యాజువల్ వర్కర్లుగానే ఉంచుతున్నారని బాధపడుతున్నారు. పైగా ప్రాపర్ ట్రాన్స్‌పోర్ట్ లేక సేఫ్టీ ఇష్యూస్ వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. మహిళల భద్రత కోసం మున్సిపల్ ఆఫీసర్స్, కౌన్సిలర్లు కంపెనీలతో మాట్లాడి, కంపెనీ బస్సుల్లో ఈ వర్కర్లకు కూడా రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

More in Local