కొత్త బ్రిడ్జ్ ను ప్రారంభించిన మంత్రి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ వద్ద కోదాడ - రేవురు వంతెనను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ప్రారంభించారు. 3.45 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. విలేజెస్ మధ్య కనెక్టివిటీ పెంచడానికి, లింక్ రోడ్లను డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ తెలిపారు.



