SBI క్లర్క్ క్యాండిడేట్స్‌కు అడ్మిట్ కార్డ్ రిలీజ్

SBI క్లర్క్ ప్రిలిమ్స్ 2026 Admit Card సెప్టెంబర్ 21న రిలీజ్ అయింది. జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టులకు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనుంది. మొత్తం 9,124 పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టారు. క్యాండిడేట్స్ తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్‌తో SBI ఆఫిషియల్ వెబ్‌సైట్‌లో కాల్ లెటర్ <a href="https://ibpsreg.ibps.in/sbijajul26/oecla_sep26/login.php?appid=24c6ba07c29762dbe2586e1f533198ec#collapseOne">డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.</a> అడ్మిట్ కార్డ్‌లో ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ టైమింగ్, ఎగ్జామ్ సెంటర్ వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలి.



