SSCలో 1,748 JE పోస్టులు.. రేపే లాస్ట్ డేట్

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) Junior Engineer పోస్టులకు <a href="https://ssc.gov.in/home/notice-board">నోటిఫికేషన్</a> రిలీజ్ అయ్యింది. మొత్తం 1,748 JE పోస్టులున్నాయి. Civil, Electrical, Mechanical, Telecom వంటి టెక్నికల్ ఫీల్డ్స్‌లో పోస్టులను ఫిల్ చేయనున్నారు. అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, రేపటితో ముగుస్తాయి. రీలేటెడ్ Engineering Degree/Diploma ఉన్నవారు <a href="https://ssc.gov.in/login">అప్లై చేయొచ్చు.</a> మేల్ General/OBC/EWS వారికి వంద రూపాయలు అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. మహిళలు, SC/ST, PwBD, Ex-Servicemenకు ఎటువంటి ఫీజు లేదు. ఏజ్ పోస్టును బట్టి 30 లేదా 32 ఏళ్లలోపు ఉండాలి.



