← Back to news

TGPSCలో జాబ్స్.. మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్!

By Mahesh· 1d ago· TGPSC
TGPSCలో జాబ్స్.. మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి HMWSSBలో Manager (Engineering) పోస్టులకు 130 వేకెన్సీలున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. Civil, Electrical, Mechanical, CSE, IT, ECEలో Engineering Degree ఉన్నవారు అర్హులు. 18–44 ఏళ్ల వయసు ఉండాలి. OC/BCలకు వెయ్యి, SC/ST/PwDలకు 500 రూపాయల అప్లికేషన్ Fee ఉంటుంది. నిరుద్యోగులకు 120 రూపాయల ఎగ్జామ్ ఫీజు ఎగ్జంప్షన్ ఉంది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://websitenew.tgpsc.gov.in/notifications">CLICK</a> చేయండి.

More in Jobs