← Back to news

"రియల్ హీరో".. మోదీ ప్రశంసలు

By Krishna· 1h ago
"రియల్ హీరో".. మోదీ ప్రశంసలు

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ప్లేన్‌ కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసి కత్తితో గాయపరిచినా, ధైర్యంగా పోరాడి, విమానం కూలిపోకుండా చేసి, 180 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ‘హీరో’ అని మెచ్చుకున్నారు. అత్యంత<a href="https://www.theclearcutnews.com/n/CKHFBub"> ప్రమాదకర పరిస్థితుల్లోనూ</a>.. ఇతరుల ప్రాణాలను రక్షించాలనే అచంచల సంకల్పంతో విషాదాన్ని నివారించిన ఆయన సాహసాన్ని మెచ్చుకుంటూ.. భారత్ గర్విస్తోందనీ, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోదీ xలో తెలిపారు.

More in National