ఈ ప్లానింగ్ మహిళలకేనా భారం?

భారత్‌లో ఫ్యామిలీ ప్లానింగ్ భారం మహిళలపైనే ఎక్కువగా ఉందని NFHS-6 సర్వే చెప్తోంది. దేశంలో 36.5% మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే, పురుషులు కేవలం 0.5% మాత్రమే చేసుకున్నారు. ఈ జెండర్ డిస్పారిటీని భర్తీ చేసేందుకు WHO కీలక నిర్ణయం తీసుకుంది. పురుషుల కోసం సరికొత్త రివర్సిబుల్ కాంట్రాసెప్టివ్ ఆప్షన్లపై ఫస్ట్ టైమ్ గ్లోబల్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న వేళ, ఫ్యామిలీ ప్లానింగ్‌లో పురుషుల భాగస్వామ్యం పెంచేలా WHO కొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేసింది.


