← Back to news

అపోలో హాస్పిటల్ కి ED షాక్.. కోట్లల్లో ఫైన్ వేసిన RBI!

By sahani· 18 Jun 2026
అపోలో హాస్పిటల్ కి ED షాక్.. కోట్లల్లో ఫైన్ వేసిన RBI!

ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్‌పై RBI సీరియస్ యాక్షన్ తీసుకుంది. దాదాపు ₹2400 కోట్లకు పైగా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ లావాదేవీల్లో రూల్స్ బ్రేక్ అయినట్లు ED గుర్తించింది. దీంతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద అపోలో హాస్పిటల్స్ ₹17.76 కోట్లు చెల్లించాలని RBI ఆదేశించింది. వీటితో పాటు నిబంధనలు ఉల్లంఘించినందుకు సంస్థ డైరెక్టర్లు ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి సహా ఐదుగురికి ఒక్కొక్కరికి ₹18 లక్షల చొప్పున పర్సనల్ జరిమానా విధించింది. RBI అనుమతులు లేకుండా రిటైల్ బిజినెస్‌లో విదేశీ పెట్టుబడులు స్వీకరించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నారు.

More in Politics