← Back to news

దుర్గాపూజలో నాన్‌వెజ్.. బెంగాల్‌లో పొలిటికల్ హీట్!

By Lokesh· 5h ago· Indiatoday
దుర్గాపూజలో నాన్‌వెజ్.. బెంగాల్‌లో పొలిటికల్ హీట్!

పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో నాన్‌వెజ్ తినడం, అమ్మడంపై చర్చ మొదలైంది. హిందూ మతానికి సంబంధించిన సంస్థ విశ్వ హిందూ పరిషత్ -VHP.. దుర్గాపూజ పండళ్ల దగ్గర నాన్‌వెజ్‌ అమ్మొద్దని చెప్పింది. దీనిపై బెంగాల్ BJP అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య స్పందిస్తూ.. బెంగాలీలు తమకు నచ్చిన ఆహారం తింటారని అన్నారు. దీంతో ఈ విషయం రాజకీయంగానూ చర్చగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సర్కార్ వస్తే, చేపలు తిననివ్వదు అని మమత ప్రచారం చేశారు. అందుకే BJP నాన్‌వెజ్‌ విషయంలో వెనక్కి తగ్గట్లేదు.

More in National