← Back to news

పులిలా కనిపించే కొత్త పిల్లి

By Sharmila· 1h ago· Indiatimes
పులిలా కనిపించే కొత్త పిల్లి

సౌత్ అమెరికాలోని బొలీవియా ఆండిస్ పర్వతాల్లో సైంటిస్టులు కొత్తరకం అడవి పిల్లిని గుర్తించారు. స్థానికులు ‘టిల్కాయో’ అని పిలిచే ఈ పిల్లి శాస్త్రీయ నామం ‘లియోపార్డస్ టిల్కాయ్’. చిరుతపులిలా కనిపించే ఇది ఇంటి పిల్లి కంటే చిన్నగా ఉంటుంది. తల నుంచి తోక వరకు దీని పొడవు సుమారు 46 సెం.మీ. 1923 తర్వాత తొలిసారి కొత్త అడవి పిల్లి జాతిని గుర్తించారు.

More in International