"కసబ్ కంటే రాహుల్ డేంజర్"

26/11 దాడి ఉగ్రవాది అజ్మల్ కసాబ్ కంటే రాహుల్ గాంధీ.. భారత్‌కి మరింత ప్రమాదకరం అని రిటైర్డ్ IAF ఆఫీసర్ అనూప్ వర్మ పెట్టిన x కొలాజ్ పోస్ట్ పొలిటికల్ హీట్ పెంచింది. కాంగ్రెస్ సేవాదళ్ లీగల్ సెల్, వర్మపై సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇతర వెటరన్లు ఈ కంపేర్‌ని విమర్శిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయ భేదాలు ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి తీవ్రమైన పోలికలు.. పొలిటికల్ వెదర్‌ని మరింత విషపూరితం చేస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. మీరేమంటారు?


