← Back to news

పండగల రద్దీకి గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ ట్రైన్స్‌

By Lokesh· 45m ago
పండగల రద్దీకి గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ ట్రైన్స్‌

దసరా, దీపావళి, పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి–బ్రహ్మపూర్‌ స్పెషల్‌ ట్రైన్లను నవంబర్‌ 28 వరకు పొడిగించారు. 07027 రైలు అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 27 వరకు, 07028 రైలు అక్టోబర్‌ 3 నుంచి నవంబర్‌ 28 వరకు నడుస్తాయి. అలాగే చర్లపల్లి–విశాఖపట్నం స్పెషల్‌ ట్రైన్లు 07067, 07068 అక్టోబర్‌ 1, 2 తేదీల్లో నడవనున్నాయి. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, అనకాపల్లి స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగుతాయి.

More in National