ఫెర్టిలిటీ తగ్గుతోంది.. వృద్ధులు పెరుగుతున్నారు

ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుండటంతో రానున్న రోజుల్లో ఏజింగ్ పాపులేషన్ పెరిగే అవకాశం ఉందని మూడీస్, UNFPA రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఫెర్టిలిటీ రేట్ 1.9గా ఉంది. 2036 నాటికి 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 23 కోట్లకు చేరొచ్చని అంచనా. అయితే భారత్ ఇప్పటికీ యంగ్ కంట్రీగానే ఉందనీ, మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగితే ఎకానమీకి మరింత ఉపయోగం ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.



