← Back to news

3D ప్రింటింగ్ టెక్నాలజీతో 3 లక్షల ఇళ్లు

By rajaratnam· 44m ago· AP
3D ప్రింటింగ్ టెక్నాలజీతో 3 లక్షల ఇళ్లు

తెనాలి బుర్రిపాలెం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి CM చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. మోడర్న్ 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో ₹14 కోట్లతో 117 ఇళ్లు కట్టనున్నారు. ఒక్కో ఇంటిని 10 రోజుల్లోనే పూర్తి చేసే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

3D ప్రింటింగ్ టెక్నాలజీతో 3 లక్షల ఇళ్లు

More in Local