← Back to news

పిల్స్ వద్దు.. ప్యాచ్‌తోనే మంచి నిద్ర!

By Anusha· 7h ago· Indiatimes
పిల్స్ వద్దు.. ప్యాచ్‌తోనే మంచి నిద్ర!

ఈ రోజుల్లో చాలా మందికి సరిగా నిద్ర పట్టట్లేదు. దీనిపై ఫోకస్ పెట్టిన, అమెరికాలోని టెక్సాస్ యూనివర్శిటీ పరిశోధకులు ‘NEUSLeeP’ అనే ప్యాచ్‌ను తయారుచేశారు. దీన్ని తలకు అమర్చితే అల్ట్రాసౌండ్ వేవ్స్‌తో బ్రెయిన్‌లోని నిద్రకు సంబంధించిన భాగాల్ని ఉత్తేజపరుస్తుంది. ఈ స్టడీలో పాల్గొన్నవారికి REM sleep 40 నిమిషాలు ముందుగా మొదలైంది. ఆ దశలో సగటున 16 నిమిషాలు ఎక్కువసేపు నిద్రపోయారు. ఐతే, దీని సేఫ్టీ, పనితీరుపై మరిన్ని స్టడీస్ అవసరం. ఇది ప్రయోగ దశలో ఉంది.

More in Health