రైస్ కంటే చికెన్ ఎక్కువ తినాలా

వారానికి 4 భోజనాల్లో రైస్ కంటే చికెన్ ఎక్కువగా తినడం మంచిదే. చికెన్‌లో లీన్ ప్రోటీన్.. కండరాల్ని నిర్మించి, వెయిట్ కంట్రోల్ చేస్తుంది. రైస్‌తో చికెన్ తింటే బ్లడ్‌లో షుగర్ లెవెల్ స్థిరంగా ఉంటుందని 2014 నాటి యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీ చెప్పింది. ఐతే 2025 నాటి ఇటాలియన్ కోహార్ట్ స్టడీ ప్రకారం వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే మరణ ప్రమాదం 27% పెరగవచ్చు. కాబట్టి స్కిన్ లెస్‌గా కాల్చి లేదా ఉడకబెట్టి, లిమిట్‌గా కూరగాయలు, కొద్దిగా రైస్‌తో కలిపి తినండి.



