← Back to news

ముంబై-బెంగళూరుకు వందేభారత్ స్లీపర్

By Mahesh· 1d ago· The Hindu
ముంబై-బెంగళూరుకు వందేభారత్ స్లీపర్

ముంబై-బెంగళూరు మధ్య రెండో వందేభారత్ స్లీపర్ రైలుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా నాటికి సర్వీసులు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వారంలో 6 రోజులు ఈ ట్రైన్ నడుస్తుంది. బెంగళూరు నుంచి రాత్రి 10 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1:50కి ముంబై చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 10:30కి స్టార్ట్ అయి మరుసటి రోజు 2:50కి బెంగళూరు చేరుతుంది. అనంతపురం, గుంతకల్లు, రాయచూర్, కాలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్‌లో Halts ఉంటాయి.

More in Infotainment