← Back to news

కరెంట్ రాలేదని విద్యుత్ సిబ్బందిపై దాడి

By BK· 1h ago· HYD
కరెంట్ రాలేదని విద్యుత్ సిబ్బందిపై దాడి

సరూర్‌నగర్ పోచమ్మబాగ్‌లో శివ అనే వ్యక్తి ఇంట్లో ఓ ఫేజ్ కరెంట్ పోవడంతో కంప్లైంట్ చేశాడు. పనిలో ఉండి సిబ్బంది రావడం కొంచెం లేట్ అవ్వడంతో కోపంతో AE ఆఫీస్‌కి వెళ్లి ఆపరేటర్‌తో గొడవపడ్డాడు. ప్రాబ్లమ్ ఏంటని అడగడానికి వచ్చిన కరెంట్ ఆఫీస్ ఎంప్లాయ్ రాజిరెడ్డిని బూతులు తిడుతూ కర్రతో కొట్టాడు. ఈ దాడిలో రాజిరెడ్డికి గాయాలు కాగా, బాధితుడి ఫిర్యాదుతో శివపై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local