పోలింగ్ మెటీరియల్ టెండర్లు ఖరారు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ (పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) పోలింగ్ మెటీరియల్ సప్లై టెండర్లను జేసీ తిరుమాని శ్రీపూజ ఫైనలైజ్ చేశారు. పంచాయతీ ఎన్నికలకు విశాఖపట్నం సూపర్ బజార్, ఎంపీటీసీ & జెడ్పీటీసీ ఎన్నికలకు యువ ఎంటర్‌ప్రైజెస్ ఎంపికయ్యాయి. డెడ్‌లైన్ లోగా మండలాలకు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

