← Back to news

జర్నలిస్టులపై పోలీసుల దాడులు సరికాదు : TWJF

By Chandrashekhar· 1h ago· Hyderabad
జర్నలిస్టులపై పోలీసుల దాడులు సరికాదు : TWJF

ఢిల్లీలో డ్యూటీలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం, నిర్బంధించడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) తీవ్రంగా ఖండించింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ప్రొటెస్ట్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించి దురుసుగా వ్యవహరించడం ఖండించదగినదని TWJF యాక్టింగ్ ప్రెసిడెంట్ రాంచందర్, జనరల్ సెక్రటరీ బసవపున్నయ్య, లీడర్స్ రాజశేఖర్, చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Local