← Back to news

కాలేజీపై పోలీసులకు ఫిర్యాదు

By saikiran· 1h ago· Ranga Reddy
కాలేజీపై పోలీసులకు ఫిర్యాదు

CMS చందానగర్ కాలేజీలో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లెమ్స్‌పై పూర్తి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని AIFDS రాష్ట్ర కమిటీ చందానగర్ పోలీసులకు క్రైమ్ పిటిషన్ ఇచ్చింది. అడ్మిషన్లు, ఫీజులు, సర్టిఫికెట్లపై విచారణ జరిపి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రెసిడెంట్ పల్లె మురళి డిమాండ్ చేశారు. ఈ కాంప్లైంట్‌కి పోలీసులు ఇవాళ అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చారు.

More in Local