చింతూరు రోడ్డుపై బస్సు ప్రమాదం
మారేడుమల్లి–చింతూరు ఘాట్ రోడ్డులో రాజమండ్రికి చెందిన 42 మంది స్టూడెంట్స్‌తో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే బస్సు చైనా వాల్‌ను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఇన్సిడెంట్‌లో స్టూడెంట్స్ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


