← Back to news

చిన్న వినాయకులకు చిన్న పాండ్స్,.!

By Surender· 1h ago· Teachers Colony, Mahbubnagar, Mahabubnagar
చిన్న వినాయకులకు చిన్న పాండ్స్,.!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో చిన్న వినాయకుల నిమజ్జనం కోసం తాత్కాలిక పాండ్స్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం, హౌసింగ్ బోర్డు, బీసీ హాస్టల్ వెనుక కల్వకుర్తి రోడ్ పార్కులో ఈ పాండ్స్ ఉన్నాయి. కమిషనర్ గిరీష్ వీటిని ప్రారంభించారు. టీపీఓ లక్ష్మీపతి, మేనేజర్ లక్ష్మన్న, ఏఈ గాయత్రి, ఆర్ఓ సలాం, ఆర్ఐ నాగేష్ పాల్గొన్నారు. భక్తులు తమ చిన్న విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేయవచ్చు.

More in Local