← Back to news

హైజాక్? టెర్రర్ ఎటాక్?

By Krishna· 52m ago
హైజాక్? టెర్రర్ ఎటాక్?

ఫ్లై దుబాయ్ FZ1073 ప్లేన్‌ ఘటనలో ఒమన్ జాతీయుడిగా చెబుతున్న కో-పైలట్‌ని సౌదీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కి వెళ్తున్న ప్లేన్‌లో కో-పైలట్ కెప్టెన్<a href="https://www.theclearcutnews.com/n/rQY5k8G"> స్మిత్ మచ్ఛర్‌పై కత్తి</a>తో దాడి చేశాడు. ప్లేన్‌ని 14వేల అడుగుల నుంచి సడెన్‌గా కిందకు దింపాడు. అతను విమానాన్ని కూల్చాలనుకున్నాడా? హైజాక్ ప్లానా? సూసైడ్ అటాక్ ట్రై చేశాడా? ఇందులో టెర్రరిజం యాంగిల్ ఉందా? అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. అసలు కారణాన్ని ఇంకా ప్రకటించలేదు.

More in International