← Back to news

ఆ పైలెట్ గ్రేట్.. భారతీయుడే!

By Krishna· 1h ago
ఆ పైలెట్ గ్రేట్.. భారతీయుడే!

ఫ్లైదుబాయి ప్లేన్ FZ1073లో కాక్‌పిట్‌లో కత్తి దాడి జరిగిన ఘటనలో గాయపడిన పైలట్ భారతీయుడే. ముంబైకి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్.. స్పైస్‌జెట్‌లో 11 ఏళ్లు పనిచేసి, 2022లో ఫ్లైదుబాయిలో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరాడు. బోయింగ్ 737లో 10,000 గంటల ఫ్లైట్ అనుభవం ఉన్న ఈయన.. ఒమన్ జాతీయుడైన కో-పైలట్.. <a href="https://www.theclearcutnews.com/n/nHh2qAn">కత్తితో దాడి</a> చేసి విమానాన్ని క్రాష్ చెయ్యాలని యత్నించినప్పుడు.. తీవ్రంగా గాయపడి కూడా.. తిరిగి పోరాడి, కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులూ, సిబ్బందిని లోపలికి రానిచ్చాడు. ఇప్పుడు అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

More in International