← Back to news

‘థ్యాంక్యూ కెప్టెన్‌’.. ఇజ్రాయెల్‌ యువతి పోస్ట్‌!

By Anusha· 1h ago· Instagram

దుబాయ్ - టెల్ అవీవ్ ప్లేన్‌‌లో కో-పైలట్ దాడి చేసినా, ధైర్యంగా పోరాడిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌కి.. ఇజ్రాయెల్ యువతి ఐనావ్‌ అవిజెమెర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ ద్వారా థ్యాంక్యూ చెప్పారు. ‘‘థ్యాంక్యూ కెప్టెన్‌.. థ్యాంక్యూ ఇండియా’’ అంటూ పోస్ట్‌ చేశారు. కో-<a href="https://www.theclearcutnews.com/n/5Nnzqd6">పైలట్‌ విమానాన్ని</a> తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు యత్నించగా, గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌.. అతన్ని బలంగా అడ్డుకున్నారు. తర్వాత ప్లేన్, సౌదీలోని తబూక్‌లో సేఫ్‌గా ల్యాండ్‌ అయింది.

More in International