← Back to news

ఉక్రెయిన్‌ ‘జాంబీ కార్లు’.. రష్యాపై దాడి

By Lokesh· 1h ago

ఉక్రెయిన్ పాత BTR-6 వార్ మెస్సిన్స్‌ని మనిషి లేకుండా నడిచే వాహనాలుగా మార్చి, రష్యా సైన్యంపై దాడి చేసింది. ఈ దాడి ద్వారా తమ కొన్ని ప్రాంతాల్ని తిరిగి తీసుకున్నామని చెప్పింది. 250 మందికి పైగా రష్యా సైనికుల్ని పట్టుకున్నామనీ.. దాదాపు 2000 మందిని రష్యా కోల్పోయిందని తెలిపింది. ఇదే టైంలో.. పని పేరుతో భారతీయులు రష్యా సైన్యంలో చేరవద్దని కేంద్రం హెచ్చరించింది. ఈ వార్‌లో ఇప్పటివరకు 51 మంది ఇండియన్స్ చనిపోయారు, మిగతా వారిని తేవడానికి భారత్ ప్రయత్నిస్తోంది.

More in International