రైల్వేలో 590 పారామెడికల్ జాబ్స్.. రేపే లాస్ట్ డేట్!

రైల్వేలో పారామెడికల్ జాబ్స్కు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 590 పోస్టుల్లో Nursing Superintendent 365, Pharmacist 118, Health & Malaria Inspector 43, Radiographer 25, Lab Assistant 31తో పాటు Dialysis Technician వంటి పోస్టులున్నాయి. అర్హత పోస్టును బట్టి GNM/B.Sc Nursing, B.Pharm, B.Sc, డిప్లొమా ఉండాలి. ఏజ్ 18–40 ఏళ్ల మధ్య ఉండాలి. <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">ఆన్లైన్ అప్లికేషన్లు</a> రేపటితో (అక్టోబర్ 14న) ముగుస్తాయి. ఫీజు జనరల్కు 500, రిజర్వ్డ్ కేటగిరీలకు 250 రూపాయలు ఉంటుంది.



