← Back to news

BHELలో 660 జాబ్స్.. టెన్త్, ITI అర్హతతో ఛాన్స్!

By Mahesh· 4h ago· BHEL
BHELలో 660 జాబ్స్.. టెన్త్, ITI అర్హతతో ఛాన్స్!

ప్రభుత్వ సంస్థ BHELలో 660 ఆర్టిసన్ గ్రేడ్-IV పోస్టులకు <a href="https://drive.google.com/file/d/1Xks4c0suQXr0Xoa83BOoJBOsyqq7TQju/view">షార్ట్ నోటిఫికేషన్</a> రిలీజ్ అయ్యింది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమన్ పోస్టులున్నాయి. టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI/NTC, NAC సర్టిఫికెట్లు ఉండాలి. Maximum ఏజ్ జనరల్‌కు 27, OBCకి 30, SC/STకి 32 ఏళ్లు ఉండాలి. అప్లికేషన్ తేదీలు, ఫీజు వివరాలు ఈనెల 19లోపు అనౌన్స్ చేస్తారు. ఎగ్జామ్ డిసెంబర్ 2026లో జరిగే అవకాశం ఉంది.

More in Jobs