← Back to news

డిగ్రీ అర్హతతో APPSC ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

By Mahesh· 1d ago· APPSC· ఆంధ్రప్రదేశ్
డిగ్రీ అర్హతతో APPSC ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

APPSCలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టులకు <a href="https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications">నోటిఫికేషన్</a> రిలీజ్ అయ్యింది. మొత్తం 196 పోస్టులు ఉన్నాయి. 2026 అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://psc.ap.gov.in/">అప్లై చేసుకోవచ్చు.</a> స్టాటిస్టిక్స్‌తో పాటు మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో అర్హత కలిగిన డిగ్రీ అవసరం. ఏజ్ 18–44 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. అప్లికేషన్ ఫీజు ₹250, పరీక్ష ఫీజు ₹80. అర్హులైన కొన్ని కేటగిరీలకు ఎగ్జామ్ ఫీజు లేదు.

More in Jobs