← Back to news

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో

By Bala· 48m ago
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో

కరీంనగర్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గురువారం ఉదయానికి ఎగువ ప్రాంతాల నుంచి 1,157 క్యూసెక్కుల ఇన్ వస్తోందని అధికారులు తెలిపారు. సరస్వతి, కాకతీయ, లక్ష్మి కాలువలతో పాటు మిషన్ భగీరథకు కలిపి మొత్తం 1,596 క్యూసెక్కుల నీటిని ఔట్ విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80.5 TMCలకు ప్రస్తుతం 47.16 TMCల నీటి నిల్వ, 329.42 మీటర్ల నీరుంది.

More in Local