పీఎం నరేంద్ర మోదీపై ధ్రువ్ రాఠీ కామెంట్
దిల్లీ జంతర్‌మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ను ఆపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఓ యువకుణ్ని పోలీసులు కొడుతుండగా ‘ఇంకా కొట్టండి’ అంటూ అతను అరుస్తున్న వీడియోను షేర్ చేసి, ‘ఎవరినైనా భయం తీరిపోయేంత స్థాయిలో భయపెట్టకూడదనే పాఠం నరేంద్ర మోదీ నేర్చుకున్నారని’ అని పోస్ట్ చేశారు.


