← Back to news

తెలంగాణ నిప్పుల కుంపటి.. 20 జిల్లాల్లో 46 డిగ్రీలు

By It looks like you only provided "AR" as the Telugu text. Could you please share the full Telugu text you'd like converted to Tenglish?· 23 May 2026· Andhrajyothy· Hyderabad
తెలంగాణ నిప్పుల కుంపటి.. 20 జిల్లాల్లో 46 డిగ్రీలు

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రోహిణి కార్తెకు ముందే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 31 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. సిర్పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఎండ తీవ్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కదులుతున్న ఒక స్కూటీ కూడా అగ్నికి ఆహుతైంది. మరో వారం రోజులు ఎండల ధాటి ఇలాగే ఉండనుంది.

More in General