సౌరవ్ దాస్ పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్!

నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్‌పై కంగనా రనౌత్ చేసిన కామెంట్స్‌కు CJP లీడర్ సౌరవ్ దాస్ కౌంటర్ ఇచ్చారు. కంగనా మాటలను ఓన్ పార్టీ వాళ్లే లైట్ తీసుకుంటారని విమర్శించారు. దీనికి ఇన్స్టాగ్రామ్‌లో రీయాక్ట్ అయిన కంగనా, గూగుల్ చేస్తే అతనికి 28 ఏళ్లని వచ్చిందని, ఇప్పటికీ స్టూడెంట్ అని ఎలా క్లెయిమ్ చేస్తాడని ఫైర్ అయ్యారు. అతడి ఏజ్ ఉన్నప్పుడే తాను 2 నేషనల్ అవార్డులు గెలిచానని.. నటిగా, MPగా, ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండే తనకి ఉన్న వర్క్ లోడ్, ఏ పనీ లేని అన్‌ఎంప్లాయిడ్ పీపుల్స్‌కి అర్థం కాదని స్పందించారు.


