← Back to news

19 అడుగుల కొండచిలువతో ఫైట్.. వైరల్ వీడియో!

By Mahesh· 1d ago· Instagram

19 అడుగుల భారీ కొండచిలువతో ఫైట్ చేసి చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మైక్ హోల్స్టన్ అలియాస్ ‘ది రియల్ టార్జాన్’ <a href="https://www.instagram.com/reels/DeYaOb6B1sL/">వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో</a> వైరల్ అవుతోంది. దాదాపు 90 కిలోల బరువున్న కొండచిలువను కంట్రోల్ చేయబోయిన మైక్‌ను పాము చుట్టేసింది. కాళ్లు, నడుము చుట్టూ బలంగా బిగించి ఊపిరాడకుండా చేసింది. చివరికి ఎంతో కష్టపడి దాని పట్టు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఫైట్ తన జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైనదని మైక్ చెప్పాడు.

More in Viral