← Back to news

రష్యన్ యువతి ప్రేమకథ.. అంతా ఫేక్

By Vishi· 1d ago
రష్యన్ యువతి ప్రేమకథ.. అంతా ఫేక్

రష్యన్ యువతి ఓ భారతీయ యువకుడిని ప్రేమించి, అతని కోసం వచ్చేసిందని ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ <a href="https://www.theclearcutnews.com/n/3sZUsVr">విషయం </a>వైరల్ అయ్యింది. చాలామంది దీని గురించి కామెంట్ చేశారు. అయితే అదంతా ఫేక్ అని తేలింది. వీడియోలో ఉన్న యువతిది రష్యా కాదు, యూకే. ఆమె పేరు ఆండ్రియా కొనాలీ. ఆమె SHIVIA అనే అంతర్జాతీయ NGO తరఫున, బీహార్‌లో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం పని చేస్తున్నారు. గ్రామస్తులు ఆమెకు స్వాగతం పలికిన వీడియోను కొందరు తమ వ్యూస్ కోసం తప్పుడు ప్రేమకథగా మార్చేశారు.

More in Viral