← Back to news

రూల్స్ అతిక్రమించి బైండోవర్లు.. పోలీసుల వైఖరిపై ఆగ్రహం

By MuraliKrishna· 58m ago· Tirupati
రూల్స్ అతిక్రమించి బైండోవర్లు.. పోలీసుల వైఖరిపై ఆగ్రహం

తిరుమల 1వ టౌన్ పిఎస్ పరిధిలో ఎలాంటి నోటీసులు, ఆర్డర్ కాపీలు ఇవ్వకుండానే పోలీసులు డైరెక్ట్‌గా బైండోవర్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఫింగర్ ప్రింట్స్ తీసుకుని, తిరుపతి అర్బన్ MRO ముందు హాజరుపరుస్తున్నారని, ఆయన కూడా ఏమీ అడగకుండా సైలెంట్‌గా ఉంటున్నారని బాధితులు చెబుతున్నారు. కాపీలు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే, రోజూ 50 నుండి 60 మందికి ఇలాగే చేస్తున్నామని VRO చెప్పినట్లు సమాచారం.

రూల్స్ అతిక్రమించి బైండోవర్లు.. పోలీసుల వైఖరిపై ఆగ్రహం

More in Local