← Back to news

స్టేట్ లెవెల్ ఖో-ఖోకి నందిపేట్ స్టూడెంట్స్ సెలెక్ట్

By naveed· 1h ago· నిజామాబాద్
స్టేట్ లెవెల్ ఖో-ఖోకి నందిపేట్ స్టూడెంట్స్ సెలెక్ట్

నందిపేట్ శ్రీ గీతా కాన్వెంట్ హైస్కూల్‌కి చెందిన ఐదుగురు స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఖో-ఖో టోర్నమెంట్‌కి సెలెక్ట్ అయ్యారు. జూనియర్ కేటగిరీలో నందిత, నిహారిక, ప్రేమలత, అక్షర, సీనియర్ కేటగిరీలో దీక్షిత్ చోటు దక్కించుకున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో జరిగే మ్యాచ్‌లలో వీరు ఆడనున్నారు. MEO గంగాధర్ వీరిని శాలువాతో సత్కరించి అభినందించారు.

More in Local