← Back to news

రోడ్డుపై రిస్కీ స్టంట్.. కారుపై యువతి

By Prashanth· 1h ago

TG: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో కదులుతున్న మహీంద్రా కారుపై కూర్చొని ఓ యువతి బీర్ తాగుతూ హల్‌చల్ చేసింది. రద్దీగా ఉన్న మెయిన్ రోడ్డుపై జరిగిన ఈ ఘటనను మరో వాహనదారుడి డాష్‌క్యామ్‌లో రికార్డు చేయగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కదులుతున్న కారుపై మద్యం సేవిస్తూ యువతి చేసిన పని రోడ్డు భద్రతకు ముప్పుగా మారిందని విమర్శిస్తున్నారు.

More in Viral