← Back to news

CJP నిరసనకు అడ్డంకులు.. జావేద్ అక్తర్ రియాక్షన్

By Vishi· 2h ago· X
CJP నిరసనకు అడ్డంకులు.. జావేద్ అక్తర్ రియాక్షన్

ముంబయి నగరంలో CJP నిరసనకు అడ్డంకులు సృష్టిస్తున్న అధికారుల తీరుపై నాస్తికవాది, గీతరచయిత జావేద్ అక్తర్ రియాక్ట్ అయ్యారు. శివాజీ పార్క్‌లోని శబ్ద కాలుష్యం పట్ల సున్నితంగా మారి, CJP నిరసనను రద్దు చేయాలని అధికారులను కోరుతున్న కొంతమంది ప్రజల్ని చూసి చాలా సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం అయినా శివాజీ పార్క్‌లో జరగాలని ప్లాన్ చేసినప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్తారని వంద శాతం నమ్ముతున్నానని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

More in Current Affairs