← Back to news

మండుతున్న తెలుగు రాష్ట్రాలు

By Krishna· 9h ago· Gov
మండుతున్న తెలుగు రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండ పెరిగింది. ఇవాళ అక్టోబర్ 2న తెలంగాణలో 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే.. ఏపీలో 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలి వేగం గంటకు 15 నుంచి 20 కిలోమీటర్లుగా ఉంటుంది. వేడి, ఉక్కపోత ఫీలింగ్ కలుగుతుంది. IMD మాత్రం రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 7 వరకూ అక్కడక్కడా లైట్ వర్షాలు పడతాయి అంటోంది. ప్రస్తుతం ఇండియా చుట్టుపక్కల అల్పపీడనాలు ఏవీ లేవు. అందువల్ల ఇప్పట్లో వేడి తగ్గదు అనుకోవచ్చు. ప్రయాణాలు చేసేవారు తరచూ నీరు తాగాలి.

More in Current Affairs