← Back to news

ఉచిత కరెంట్‌కు ఆధార్ తప్పనిసరి.. ఎక్కడంటే

By Sharmila· 1h ago· Hindustantimes
ఉచిత కరెంట్‌కు ఆధార్ తప్పనిసరి.. ఎక్కడంటే

ఢిల్లీలో ఉచిత విద్యుత్ వాడుతున్న వారికి ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఇకపై కరెంట్ సబ్సిడీ పొందాలంటే ఆధార్ డీటైల్స్ సమర్పించాలని తెలిపింది. ఆధార్ కార్డు లేని వారు నమోదు సంఖ్యతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి పేరుతో ఎక్కువ మీటర్లు పెట్టి అక్రమంగా రాయితీలు పొందకుండా అడ్డుకోవడమే కోసమే ప్రబుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఢిల్లీలో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 201 నుంచి 400 యూనిట్ల వరకు 50% సబ్సిడీ కొనసాగుతోంది.

More in National