బెంగళూరు నిరసనకారుల ఘటనపై D.K శివకుమార్ సీరియస్

శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని కర్ణాటక CM D.K శివకుమార్ అన్నారు. <a href="https://www.theclearcutnews.com/n/xjrb9yr">బెంగళూరులో నిరసనకారులు,</a> మీడియా ప్రతినిధుల మధ్య జరిగిన ఘటనపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. పోలీసులు అవసరానికి మించి బలాన్ని వాడినట్లు తేలితే యాక్షన్ తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. EC, ప్రభుత్వం లేదా తనపై విమర్శలు చేసినా నిరసన తెలిపే హక్కును అడ్డుకోకూడదన్నారు. ప్రజాస్వామ్య విలువల విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండవని తెలిపారు.

