← Back to news

హైదరాబాద్‌ యూనివర్సిటీకి తొలి ముస్లిం మహిళా అధ్యక్షురాలు

By Sharmila· 1h ago· Indiatimes
హైదరాబాద్‌ యూనివర్సిటీకి తొలి ముస్లిం మహిళా అధ్యక్షురాలు

TG:హైదరాబాద్‌ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా 24 ఏళ్ల దిల్షాదా రైహాన్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. బుధవారం జరిగిన ఎలక్షన్ లో ఆమె 2,178 ఓట్లు సాధించి, ABVP అభ్యర్థి నరేశ్‌పై 451 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కేరళలోని కన్నూర్‌కు చెందిన దిల్షాదా AISA-ASA-DSU-SFI-TSF కూటమి తరఫున పోటీ చేశారు. 25 ఏళ్ల తర్వాత ఓ ప్రముఖ భారతీయ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షరాలైన ఫస్ట్ ముస్లిం విమెన్ గా ఆమె నిలిచారు.

More in TG