← Back to news

లైసెన్సులు లేని షాపుల్లో ‘Made in Pakistan’ వస్తువులు

By Nani Eluri· 1h ago· Hyderabadmail

TG: హైదరాబాద్‌లో ‘Made in Pakistan’ కాస్మెటిక్స్ అమ్ముతున్న షాపులపై టాస్క్‌ఫోర్స్ చెకింగ్ చేసింది. నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర కాస్మెటిక్స్ షాపులు, మెడికల్ స్టోర్లలో అధికారులు చెక్ చేశారు. కొన్ని షాపుల్లో ‘Made in Pakistan’ లేబుల్ ఉన్న కాస్మెటిక్స్ దొరికినట్లు తెలుస్తోంది. కొన్ని షాపులకు సరైన లైసెన్సులు కూడా లేవని గుర్తించారు. ప్రస్తుతం షాపుల్లో చెకింగ్ జరుగుతోంది. పట్టుకున్న వస్తువులు, కేసులపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More in TG