← Back to news

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి

By Bala· 1h ago
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో Dy.cm మల్లు భట్టి విక్రమార్క ఇవాళ పర్యటించారు. ఎర్రుపాలెంలో 5 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుతో పాటు రామాపురం-కొత్తపాలెం రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రెమిడిచర్లలో 71 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్ల పనులను ప్రారంభించారు. ఎన్టీఆర్ కాలనీకి సిమెంట్ రహదారులు, తాగునీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు డిప్యూటీ సీఎంను కోరారు. అధికారులూ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

More in Local