← Back to news

వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై SMలో చర్చ

By Bala· 1h ago· TG
వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై SMలో చర్చ

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'రుద్రమ' లేదా 'కాకతీయ' అంతర్జాతీయ విమానాశ్రయం అని పేర్లు సూచించాడు. నెటిజన్లు దీనికి భిన్నంగా స్పందిస్తూ.. 'భద్రకాళి' ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నారు. వీటితో పాటు 'సమ్మక్క సారక్క', 'ప్రతాపరుద్ర', 'ఓరుగల్లు', 'రుద్రేశ్వర', 'ఏకశిల'.. ఇలా స్థానికత ఉట్టిపడేలా పలు పేర్లను సూచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

More in TG