← Back to news

మోదీకి ఇంత భయమా- అభిజీత్ దీప్కే

By Sahani· 1h ago· X

ఢిల్లీలో తమ పార్టీ నేతలు అశుతోష్, అజింక్యా, సౌరవ్‌లతో పాటు 11 మంది వాలంటీర్లను పోలీసులు డిటైన్ చేసి వేర్వేరు ప్లేసెస్‌లో ఉంచడంపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్రంగా ఫైర్ అయ్యారు. తమ లాయర్లను కూడా పోలీస్ స్టేషన్‌లోకి రానివ్వట్లేదని, దేశంలో డిక్టేటర్‌షిప్ నడుస్తోందని ఆరోపించారు. CEC జ్ఞానేష్ కుమార్‌ను కాపాడటానికి ప్రధాని మోదీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదన్న ఆయన.. CEC రాజీనామా చేసే వరకు ప్రొటెస్ట్ ఆపేది లేదని స్పష్టం చేశారు.

More in National