← Back to news

CJP పిలుపు.. జంతర్ మంతర్ మలుపు

By Krishna· 1h ago· X

ఈ ఉదయం "రీక్లెయిమ్ జంతర్ మంతర్" ప్రొటెస్ట్ నిర్వహించింది CJP. ఆ సంస్థ లీడర్లు జంతర్ మంతర్ లోకి దూసుకెళ్లారు. తిరిగి జంతర్ మంతర్‌ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. వారి పిలుపుతో.. ఇవాళ ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో యాక్టివిస్టులు ప్రొటెస్ట్, ర్యాలీ చేశారు. అనేక స్టూడెంట్ ఆర్గనైజేషన్ల సభ్యులు స్టేజ్ ప్రొటెస్ట్ చేశారు. జంతర్ మంతర్ ఏ ఒక్కరిదో కాదనీ, ఢిల్లీ మధ్యలో ఉన్న అది ప్రజలందరిదీ అని స్లోగన్స్ ఇచ్చారు. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ కాదు అని కేంద్రం నోటిఫై చెయ్యడాన్ని వారు బలంగా ఖండించారు.

More in National